Photobucket

జరీ చీరకు వన్నె

Posted by Spurthi | | Category: |



1964 లో చీరల వ్యాపారం ప్రారంబించి, సరికొత్త నాణ్యతకు శ్రీకారం చుట్టి తన వ్యాపారాన్ని ఢిల్లీ వరకు సాగించారు - పరమేశ్వర వస్త్రాలయం అధినేత శ్రీ బొడిచర్ల సుబ్బయ్య గారు
వారు తెచ్చిన నాణ్యత మార్పులు
120, 140 నెంబరు గల నూలుతో చీరలు, ప్యూర్ ఒరిజినల్ వెండి జరీ మాత్రమే ఉపయోగించే వారు ప్రతిభ గల వారిని చక్కగా ప్రోత్సహించి వారి ద్వారా సరికొత్త డిజైన్స్ రూపొందించేవారు
పరమేశ్వర వస్త్రాలయం నందు ముపై మంది కి పైగా ఉపాధి ఉండేది
మంచి క్రమశిక్షణ, కఠోర పరిశ్రమ, నాణ్యత లో రాజి పడని తత్త్వం - పరమేశ్వర వస్త్రాలయం అధినేత విజయ రహస్యాలు