Photobucket

R V M HIGH SCHOOL

Posted by Spurthi | | Category: |


ఆర్.వి.యం హైస్కూల్ :
శ్రీ రాజా వెలుగోటి ముద్దుకృష్ణమ యాచేంద్ర గారు విద్యావంతులు ( రాజ వంశీయులు ) వెంకటగిరి నగరములో విద్యాభివృద్ధి కావలెనని తలంచి కొత్త భవనమును నిర్మించి హైస్కూల్ నిమిత్తము ఇచ్చినారు
శ్రీ రాజా వెలుగోటి ముద్దుకృష్ణమ యాచేంద్ర పాఠశాల (ఆర్.వి.యం) గారిచే 1860 సం.లో ప్రారంభించినారు.
ఈ హైస్కూల్ ను అత్యున్నత విద్యాప్రమాణాలతో స్థాపించారు, కావున రాష్ర్ట నలుదిక్కుల నుండి విద్యాభ్యాసము కొరకు వచ్చేవారు.
శ్రీ రాజా వెలుగోటి ముద్దుకృష్ణమ యాచేంద్ర గారు పేద వారి దరికి ఉన్నత విద్యను తీసుకొచ్చారు. ఈ స్కూల్ ఎంతో మందిని ఉన్నత రంగాలకు పంపి దేశానికి రాష్ట్రానికి వన్నె తెచ్చింది.
ఇప్పటికీ రాజవంశీయుల వారి ఆధ్వర్యంలో నడుస్తూవుంది
నేటి కరస్పాండెంట్ : శ్రీ సాయి కృష్ణ యాచేంద్ర గారు.
నేటి హెడ్ మాష్టర్ : శ్రీ నర్రా మీనయ్య గారు.