Photobucket

కళ్యాణి రాగం

Posted by Spurthi | | Category: |



ఆరోహణ :        రి ని
(S R2 G3 M2 P D2 N3 S)
అవరోహణ :      ని రి
(S N3 D2 P M2 G3 R2 S)




సంగీతం:T.చలపతి రావ్
రచన:ఆరుద్ర
గానం:ఘంటసాల,P.సుశీల
రాగం ::: కళ్యాణి

నేడు శ్రీవారికి మేమంటే పరాకా
తగని బలే చిరాకా ఎందుకో?
తగని బలే చిరాకా.. ఆ......
నేడు శ్రీవారికి మేమంటే పరాకా


సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
రచన: నారాయణ రెడ్డి
గానం:: ఘంటసాల, సుశీల
రాగం:: కల్యాణి
మధుర భావాల సుమమాల
మనసులో పూచె ఈ వేళ
పసిడి కలలేవొ చిగురించె
ప్రణయ రాగాలు పలికించె