వెంకటగిరి పంచాయితీ మునిసిపాలిటీ గా తేది. 6-1-2005న ఆవిర్బవించినది.
మునిసిపాలిటి పరిధి :- 23.13 చదరపు కి.మీ., మొత్తం జనబా : 48,341,
వార్డుల సంఖ్య = 25, గుర్తించిన స్లమ్స్ = 42
సంవత్సర ఆదాయము :-- 285 లక్షలు
సంవత్సర ఖర్చు :-- 263 లక్షలు
వెంకటగిరి మునిసిపాలిటీ గా ఆవిర్బవించిన తరువాత వేసిన రోడ్ల వివరాలు :-
మునిసిపాలిటీ పరిధిలో రోడ్లు 142 కి.మీ.
సిమెంట్ రోడ్డు :- 32 కి.మీ
కచ్చా రోడ్డు :- 105 కి.మీ
బి.టి రోడ్డు :- 5 కి.మీ
శానిటేషన్ విభాగము :-
మునిసిపాలిటి పరిధిలోని కాలువలు కి.మీ లలో : - 179 కి.మీ
కచ్చా కాలువలు : - 105
పక్కా కాలువలు :- 74
మొత్తం రిక్షాల సంఖ్య :- 40
చేతి వాహనములు : 25
మునిసిపల్ ట్రాక్టర్లు : - 02
ప్రవేట్ ట్రాక్టర్లు :- 02
మొత్తం వ్యర్ధ పదార్దాలు ( ఒక రోజుకు) క్లీనింగ్ టన్నులలో :- 30
మొత్తం పనివారి సంఖ్య :- 104.
శానిటరీ ఇన్స్ పెక్టరు, పబ్లిక్ హెల్త్ మేస్రీ, రెగ్యులర్ వర్కర్లు, పార్ట్ టైం వర్కర్లు, కాంట్రాక్టు వర్కర్లు.
వాటర్ సప్లయ్ విభాగము :
మునిసిపల్ వాటర్ కనెక్షన్ కల్గి వున్న ఇండ్ల సంఖ్య :- 4210
పబ్లిక్ కనెక్షన్లు :- 514
పవర్ బోర్లు :- 25
చేతి పంపు బోర్లు :- 386
వాటర్ కనెక్షన్ల కొరకు వాడిన పైపు దూరము :- 12 కి.మీ.
వీధి దీపముల నిర్వహణ :-
మొత్తం వీధి దీపముల సంఖ్య :-2567
ట్యూబ్ లైట్లు :- 2200
యస్.వి ల్యాంప్స్ : 85
యం.వి ల్యాంప్స్ : 282